Life certificate

By 5 24/11/25 20:16
By what time we have to submit life certificate in Treasury
0
1 answers 18 views Login to Reply

1 Answer

AD
admin 302 🥈
302 🥈
ఆంధ్రప్రదేశ్‌లో పెన్షనర్లు ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుండి నవంబర్ 30 వరకు లైఫ్ సర్టిఫికేట్‌ను Treasury / Sub-Treasury Office (STO) కు సమర్పించాలి.

లేదా Voluntary Life Certificate అయితే డిజిటల్ పద్ధతిలో కూడా ఇవ్వవచ్చు (Aadhar ఆధారిత)