PRAN APPLICATION ONLINE PROBLEM

By 20 25/11/25 07:09
response code 102906--WARNING - Standard Scheme preference option I s given, Remaining Scheme detalls will not be veri fled.
nidhi website లో APPLY PRAN చేసినప్పుడు ఇలానే రెండు సార్లు వచ్చింది సార్. ఈ విషయాలు DDO LOGIN లో మేము అప్లై చేయలేదు కూడా. అయినప్పటికీ ఇలా వచ్చింది సార్. ఓసారి చూడగలరు.
0
2 answers 21 views Login to Reply

2 Answers

OZ
20
solution ఎవరైనా తెలుపగలరు
AD
admin 302 🥈
302 🥈
మీరు PRAN apply చేస్తూ "Standard Scheme" మాత్రమే select చేశారనే అర్థం.
అలా ఎంచుకున్నప్పుడు సిస్టమ్ మిగతా scheme options (Auto/Active choice details) ను verify చేయదు. అందుకే warning మాత్రమే చూపిస్తుంది.

NPS Nidhi/CRA portal లోకి తిరిగి వెళ్లి:
PRAN Application Draft లో ఉందా చెక్ చేయండి
లేకపోతే, Submit అయ్యిందా చూడండి
DDO/PAO side కి మాత్రమే submit after final submission వెళ్తుంది.
మీరు submit చేయకపోయినపుడు వారికి ఏదీ కనిపించదు.