AAS 6 years grade increment

By 5 26/11/25 19:42
If AAS 6 years special grade increment is eligible for 6 increments drawn and 6 years active service is completed? Which is right sir
0
2 answers 39 views Login to Reply

2 Answers

AD
admin 302 🥈
302 🥈
👉 AAS లో 6 సంవత్సరాలు అదే పోస్టులో కంటిన్యూస్ సర్వీస్ పూర్తి చేస్తే, Special Grade కు అర్హత వస్తుంది.
ఇక్కడ ‘6 increments వచ్చాయా లేదా’ అనేది రూల్‌లో లేదు.
Active service 6 years complete అవ్వాలి — ఇదే ముఖ్యమైన point.

చిన్న ఉదాహరణ
ఒకరు 6 సంవత్సరాలు అదే పోస్టులో పని చేశారు.
వాళ్ళకు ఏదో కారణంగా ఒక increment మిస్ అయ్యినా కూడా —
6 years complete అయితే Special Grade వస్తుంది.
YO
25
👉 AAS లో 6 సంవత్సరాలు అదే పోస్టులో కంటిన్యూస్ సర్వీస్ పూర్తి చేస్తే, Special Grade కు అర్హత వస్తుంది. ఇక్కడ ‘6 increments వచ్చాయా లేదా’ అనేది రూల్‌లో లేదు. Active service 6 years complete అవ్వాలి — ఇద…
సర్ A అనే వ్యక్తి 28.10.2013 న ఒక పోస్ట్ లో భర్తీ అయ్యారు. అతనికి SGP ఇంక్రిమెంటు 28 .10 .2019 న అర్హులు.
సర్ B అనే వ్యక్తి కూడా 28 10 2013 న పోస్టులో భర్తీ అయ్యారు అయితే అతనికి 2017 లో ఇంక్రిమెంట్ లైఫ్ ఉంది అయితే అతనికి 28 .10.2019 నా SGP ఇంక్రిమెంట్ ELIGIBLE SIR.
Sir... Please Clarification ...