deployed pgts one increment
సర్ నమస్తే
నేను 2023 june19 నుండీ deployed
PGT కామర్స్ గా వర్క్ చేస్తున్నాను. ప్రభుత్వము వారు 252 jr కాలేజ్ లు హై స్కూల్ ప్లస్ లుగా గర్ల్స్ ఇంటర్మీడియట్ విద్యకొరకై 1752హైస్కూల్ ప్లస్ లు ఏర్పాటుచేసి అందులో PGఅర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్ లను deployed pgt లు గా నియామకం చేసి వీరు ఈ పోస్ట్ లో పాన్8 చేసినంతకాలము వీరికి ఒక ఇంక్రిమెంట్ మంజూరు చేసి అన్ని అర్హతలు గల అలవెన్సు లను దానితో పాటు unobsorbed besicpay గా చేసి ఈపద్ధతి లో ఈ ఇంక్రిమెంట్ఇస్తూ ఉన్నది.GO నెంబర్124 ప్రకారం.కానీ స్టేట్ లో ఉన్న అందరు STO లు ఎలాంటి అభ్యంతరం లేకుండా శాలరీ బిల్స్ ఈ pgt లకు sanction చేయుచు ఉన్నారు. అయితే బాపట్ల జిల్లాలో మార్టూరు,అద్దంకి ట్రెజరీ ఆఫీసర్స్ మాత్రం ఈ విషయమై అభ్యతరంవ్యక్తం చేస్తూ ఉన్నారు.వన్ ఇంక్రిమెంట్+DA+HRA లను pp గా draw చేయడానికి వీలు లేదు మీరు deployed pgt లు గా నియమించబడిన రోజు ఏ ఇంక్రిమెంట్ అయితే ఉన్నదో ఆ ఇంక్రిమెంట్ మాత్రమే డ్రా చేయవలయును hra+ da డ్రా చేయడానికి వీలు లేదంటూ మా శాలరీబిల్లులు చేయుటకు నిరాకరిస్తున్నారు.DA రేట్ పెరిగినప్పుడు,ఇంక్రిమెంట్ రేట్ పెరిగినప్పుడు ఇటువంటి సమస్యలు మాకు వ్యక్తం అవుతున్నవి సదరు STO లనుంది దీని పై క్లారిఫికేషన్ ఇప్పించగలరు

0