1 Answer

AD
admin 302 🥈
302 🥈
Paternity Leave తీసుకున్నందుకు మీ SENIORITY పై ఎటువంటి ప్రభావం ఉండదు. మీ probation మాత్రమే extension అయ్యే అవకాశం ఉంటుంది, seniority కాదు.