1 Answer

AD
admin 302 🥈
302 🥈
ఆంధ్రప్రదేశ్ లో పోలీసులకు మరియు ఇతర శాఖల వారికి విడతల వారీగా చెల్లింపులు జరుగుతున్నాయి. మీ DDO ని కలిసి మీ బిల్లు "CFMS/IFMIS" లో ఏ స్టేటస్ లో ఉందో ఒకసారి చెక్ చేయించుకోండి