నమస్కారం సార్ ఒక ఉద్యోగికి తన సర్వీస్ కాలంలో ఇచ్చిన క్రమశిక్షణ చర్యను పై అధికారికి ఆపిల్ చేసినప్పుడు ఆ అధికారి కింద స్థాయి ఇచ్చిన అధికారి కంటే ఎక్కువ క్రమశిక్షణ చర్య తీసుకునే అవకాశం ఉందా తెలుపగలరు
నమస్కారం సార్ ఒక ఉద్యోగికి తన పై అధికారి ఇచ్చిన క్రమశిక్షణ చర్యను{ ఇంక్రిమెంట్ నిలుపుదలను } తరువాతి పై అధికారికి ఆపిల్ చేసుకున్నప్పుడు కింది అధికారి ఇచ్చిన క్రమశిక్షణ చర్య కంటే తీవ్రమైన క్రమశిక్షణ చర్య అనగా కిందిస్థాయి కిందిస్థాయి అధికారి ఇచ్చినా క్రమశిక్షణ కంటే ఎక్కువ క్రమశిక్షణ చర్య తీసుకునేకే అధికారం ఉందా తెలుపగలరు. అలాగే సర్వీస్ రూల్స్ ప్రకారం ఒక ప్రభుత్వ అధికారి అతని మీద ఎఫ్ ఐ ఆర్ నమోదు అయి ఉండి రిమాండ్ లో లేకపోయినా కూడా అనగా రిమాండ్ లే వెళ్లకపోయినా కూడా అతనిని సస్పెండ్ చేయవచ్చా దయచేసి తెలుపగలరు
0