About seniority

By 5 08/12/25 17:36
prohibition get late a person he loss his seniority
0
1 answers 8 views Login to Reply

1 Answer

AD
admin 302 🥈
302 🥈
ప్రొబేషన్ (Probation) డిక్లేర్ చేయడం ఆలస్యమైతే సీనియారిటీ దెబ్బతినే అవకాశం ఉంది.
ఒకవేళ ఆఫీసు లేటు వల్ల ఆలస్యమైతే సీనియారిటీకి నష్టం ఉండదు.
కానీ, మీరు టెస్టులు పాస్ అవ్వకపోవడం వల్ల లేదా ఎక్కువ సెలవులు (EOL) పెట్టడం వల్ల ప్రొబేషన్ లేట్ అయితే, మీ కంటే జూనియర్లు ముందుగా ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. ఒకసారి జూనియర్ ప్రమోట్ అయితే, వారు మీకు సీనియర్ అయిపోతారు.