1 Answer

AD
admin 302 🥈
302 🥈
ఈ శిక్ష పడితే, ఆపివేసిన ఇంక్రిమెంట్లు జీవితాంతం తిరిగి రావు. శిక్షా కాలం ముగిసిన తర్వాత కూడా మీ జీతం పాత స్థాయిలోనే ఉంటుంది తప్ప, మామూలుగా పెరగాల్సిన స్థాయికి చేరుకోదు. ఇది మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ (Pension/Gratuity) పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది ఒక Major Penalty