seniority fixation

By 5 24/02/26 12:36
నేను సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ కొరకు శాఖపరమైన పరీక్షలు ఉత్తీర్ణత సాధించి july 2009 సంవత్సరంలో senior assistant గా ప్రమోషన్ పొందినాను నా సహచర ఉద్యోగి ఒకరు june 2009లో 45 సంవత్సరాలు పూర్తి అయిన క్రమంలో Deparmental test పాస్ గానప్పటికీ మినహాయింపు పొంది senior assistant గా నాతో పాటు(same Proceedings)పదోన్నతి పొందినాడు
నేను 20.05.1992 న జూనియర్ అసిస్టెంట్‌గా చేరాను.,అతను 04.09.1991 నాటికి జూనియర్ అసిస్టెంట్‌గా చేరాడు.
అతని నవంబర్ 2011 లో పర్యవేక్షణ పోస్టుకు కావలసిన టెస్టులు పాస్ అయ్యాడు .ఇప్పుడు పర్యవేక్షణ సూపర్డెంట్ పోస్ట్ కు ప్రమోషన్లు ఎవరు అర్హులు అర్హతకు సంబంధించిన తెలియజేయగలరు
0
0 answers 13 views Login to Reply